ఈరోజు వాక్యం

1, మే 2026, శుక్రవారం

[17] కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.

— 2 పేతురు పత్రిక 3:17